తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగానున్న అంబేద్కర్ విగ్రహం వద్ద దివ్యాంగులు తాము ఎదుర్కోబోయే సమస్యల నేపథ్యంలో రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి మెమోరాండం సమర్పించడంలో మన హెచ్ఆర్సీఐ మద్దతు కోరడంతో నేషనల్ చైర్మన్ శ్రీ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులైన కె వి వి సత్యనారాయణ ఆధ్వర్యంలో ర్యాలీ జరిపి రెవిన్యూ డివిజనల్ అధికారి వారికి మెమోరాండం సమర్పించడం జరిగింది