హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు మన సంస్థలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించినటువంటి నందం నరసింహరావు సంస్థలో జరిగే మీటింగ్లకు కార్యకలాపాలకు హాజరు కానందుల సంస్థ విధివిధానాల దృశ్య జాతీయ కమిటీ నిర్ణయం మేరకు నందం నరసింహారావును సంస్థ నుంచి తొలగించడం జరిగింది ఈ విషయాన్ని మన సంస్థ సభ్యులు గమనించవలసినదిగా మనవి నందం నరసింహారావు కు మన సంస్థ కు ఎటువంటి సంబంధాలు లేవు ఈ విషయాన్ని మన సంస్థ యొక్క కుటుంబ సభ్యులు గమనించుకోవలసినదిగా మనవి. ఇట్లు జాతీయ ప్రథమ ప్రధాన కార్యదర్శి మీ మాదాసు చారేంద్ర 9951586669