ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం, వేలేరుపాడు మండలం, వేలేరుపాడు గ్రామంలో నందమూరి తారకరామారావు మెగా ఓపెన్ క్రికెట్ టోర్నీ -2023

ఈరోజు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం, వేలేరుపాడు మండలం, వేలేరుపాడు గ్రామంలో నందమూరి తారకరామారావు మెగా ఓపెన్ క్రికెట్ టోర్నీ -2023 NTR VPL SEASON -25 వేలేరుపాడు - టోర్నమెంట్ జరిగినది. ఈ టోర్నమెంట్ లో తృతీయ స్థానం లో నిలిచిన క్రీడాకారులకు తృతీయ బహుమతిగా రూ.10,116/- నగదు మరియు షీల్డ్ ను మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తరపున మన జాతీయ చైర్మన్ శ్రీ చెన్నుపాటి శ్రీకాంత్ గారు మన సంస్థ తరుపున బహుమతి ప్రధానం చేయడం జరిగినది. ఆ కమిటీ వారు జాతీయ చైర్మన్ శ్రీ చెన్నుపాటి శ్రీకాంత్ గారిని ఘనంగా సత్కరించడం జరిగినది.