హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ డాక్టర్ చెన్నుపాటిశ్రీకాంత్ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా ప్రెసిడెంట్ మహంతి మహేశ్వర్ ఆధ్వర్యంలో ఈరోజు పెందుర్తి లో ఉన్న లయోలో వృద్ధాశ్రమం నందు 77 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వృద్ధులకు నిరాశ్రయిలైన వారికి మన సంస్థ తరుపున సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా విశాఖపట్నం ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి లయోలో వ్యవస్థాపక నిర్మాణ కర్త దొడ్డి ప్రకాష్ వారికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తరపు కృతజ్ఞతలు తెలుపుతూ దుశ్శాలువ తో సన్మానించడం జరిగింది విశాఖపట్నం హుమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థని తన చక్కటి ప్రావీణ్యంతో ముందుకు నడిపిస్తూ అందరిలో చక్కటి చైతన్యం కలిగించే విధంగా మన హ్యూమన్ రైట్స్ నేషనల్ అధికార ప్రతినిధి అయిన చక్రపాణి కి దుశాలువాతో చిరు సత్కారం చేసి అభినందించడం జరిగింది. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని హుమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మున్ముందు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ ఆదర్శవంతంగా నిలవాలని లయోలో ఆశ్రమ నిర్మాణకర్త దొడ్డి ప్రకాష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అధికార ప్రతినిధి జయకృష్ణ, రాష్ట్ర యువజన ప్రెసిడెంట్ జయంత్ భరత్, విశాఖ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎం గోవిందరావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పి శ్రీనివాసరావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ సాదినేని అనిల్ రాజు విశాఖ జిల్లా అధికార ప్రతినిధి వెంకట కృష్ణ, విశాఖ జిల్లా అధికారి ప్రతినిధి టేకు పూడి నాగేశ్వరరావు, జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ జయంతి వసంత్, అనకాపల్లి జిల్లా వెల్ఫేర్ సెక్రెటరీ గరగ లోవా వెంకటరాజు జిల్లా ఉమెన్ పోర్టు కోఆర్డినేటర్ బంగారు సత్యవాణి విశాఖ జిల్లా మీడియా ఇంచార్జ్ ఏకే రాజు విశాఖ సిటీ మీడియా ఆర్గనైజర్ బి మురళి విశాఖ పెందుర్తి మీడియా ఆర్గనైజర్ సెక్రెటరీ శరగడం మోహన నెంబర్లు జి ప్రకాష్, పి కృష్ణ మహంతి మల్లికార్జునరావు, ఇ విజయ