నేషనల్ చైర్మన్ శ్రీ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు మన హెచ్ఆర్సిఐ సభ్యులందరికీ ఈరోజు తెనాలి ఫిఫ్త్ క్లాస్ స్కూల్లో తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ఫిఫ్త్ క్లాస్ పిల్లలకు పలకలు నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది కావున అందుబాటులో ఉన్న మన సభ్యులు ఉదయం 11 గంటలకు స్కూల్ దగ్గర కార్యక్రమంలో రాగలరు. ఇట్లు. పల్నాటి నాగరాజు( గుంటూరు జిల్లా అధ్యక్షులు)