హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు

జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు, ఆదివారం అనగా10-09-2023 వ తేది ఉదయం 10:30 గంటలకు HRCI తరపున REKHA HEALTH CARE ఆధ్వర్యంలో గుంటూరు ఇన్నర్ రింగ్రోడ్ రెడ్డిపాలెం లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారు హాజరవుతున్నారు. అందుబాటులో ఉన్న రాష్ట్ర మరియు గుంటూరు జిల్లా సభ్యులందరూ హాజరు కాగలరని నా మనవి ఝాన్సీ రాణి గుంటూరు జిల్లా ఉమెన్ పోర్టు ప్రెసిడెంట్ 8712457774