హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో నేషనల్ చైర్మన్ చిన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకుగుంటూరు జిల్లా తెనాలిలో 116వ భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరులో జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగరాజు. గుంటూరు జిల్లా సెక్రెటరీ బాలస్వామి. గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల రాజేష్. సభ్యులు చాట్రగడ్డ ప్రసాదు మరియు సయ్యద్ సుభాని గారు మరియు చల్లగుండ్ల సాయి గారు మరియు మహేష్ డ్రైవర్ సుభాని గారు పాల్గొనడం జరిగింది