Human rights council for India జాతీయ ఛైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాలు మేరకు ఈ రోజు oct. 2 గాంధీ జయంతి సందరభంగా. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ లో HRCI విశాఖపట్నం PRESIDENT Mahesh mahonthy గారి అదేర్యము లో జరిగింది. దీనికి youth State president Bharath jayanti pill Krishna garu srinivas garu Raj Purohit garu మరియు కొంత మంది స్థానికులు ఈ గాంధీ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కించారు