స్వామి వివేకానంద గారి జన్మదిన మరియు సంక్రాతి సందర్బంగా

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI)నేషనల్ చైర్మన్ చెన్నూపాటి శ్రీకాంత్ గారి ఆదేశాలనుసరం,స్వామి వివేకానంద గారి జన్మదిన మరియు సంక్రాతి సందర్బంగా,ఉమెన్స్ పోర్ట్ ప్రెసిడెంట్ G ఝాన్సీ రాణి గారు మరియు ఉమెన్స్ పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ దేవనబోయిన ఉష గారు,గుంటూరు లో గల శ్రీ షిర్డీ సాయి ఆందుల పాఠశాల లో కేక్ కటింగ్ చేసి, అక్కడ ఉన్న పిల్లలకు స్నాక్స్ and స్వీట్స్ ఇచ్చి మరియు వారికి ఒక్కరోజు భోజనం నిమిత్తం ఆర్థిక సహాయం చేసినాము. ????????