హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా గోటేరు గ్రామంలో ఇటీవల యాక్సిడెంట్ అయ్యిన వెంకటేష్ అనే అతను రోజువారి కూలీ చేసుకునే అతనికి కాలు విరిగినది 9 నెలలు నడవకూడనీ పరిస్థితి అతనిది-, *ఈ విషయం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జిల్లా ఉమెన్ పోర్టు ప్రెసిడెంట్ ఝాన్సీ లారెన్స్ గారికి జిల్లా వైస్ ప్రెసిడెంట్ కృష్ణవేణి గారికి తెలియజేయడంతో వారు వారికి నెలవారి నిత్యవసర సరుకులు, 25 కేజీ ల బియ్యం, ఆర్థిక సహాయం పళ్ళు కూరగాయలు ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది... ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఉమెన్ పోర్టు జిల్లా ప్రెసిడెంట్ ఝాన్సీ గారు,జిల్లా వైస్ ప్రెసిడెంట్ కృష్ణవేణి గారు మరియు లలిత గారు చిన్ని తల్లి గారు పాల్గొన్నారు