ఆంధ్ర రాష్ట్ర హెచ్ ఆర్ సి ఐ అధ్యక్షులుగా 9 జెర్రిపోతుల నానాజీ నియామకం రాజమహేంద్రవరం

ఆంధ్ర రాష్ట్ర హెచ్ ఆర్ సి ఐ అధ్యక్షులుగా 9 జెర్రిపోతుల నానాజీ నియామకం రాజమహేంద్రవరం ప్రజావార్త పత్రిక : హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (హెచ్ ఆర్ సి ఐ ) జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్య దర్శి నందం నరసింహా రావు మరియు నేషనల్ కమిటీ నిర్ణయం మేరకు రైతుల ఉద్యమనాయకుడు, పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటూ వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల పక్షపాతిగా అన్యాయం జరిగిన ప్రతిచోట గొంతెత్తి ప్రశ్నిస్తూ, పేద ప్రజల పక్షాన న్యాయపోరాటం చేసినటువంటి వ్యక్తిగా పేరుందిన అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామం జెర్రీ పోతుల నానాజీ ని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రనికి (హెచ్ ఆర్ సి ఐ) అధ్యక్షులుగా నియమించడం జరిగింది.