హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడిగా నానాజీ నియమించిన జాతీయ అధ్యక్షులు శ్రీకాంత్

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడిగా నానాజీ నియమించిన జాతీయ అధ్యక్షులు శ్రీకాంత్ అనకాపల్లి, మార్చి 25 (అమరా వతి న్యూస్) : హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహా రావు మరియు నేషనల్ కమిటీ నిర్ణయం మేరకు రైతుల ఉద్యమ నాయకుడు, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటూ అన్యాయం జరిగిన ప్రతిచోట గొంతెత్తి ప్రశ్నిస్తూ, పేదల పక్షపాతి అయినటువంటి వ్యక్తిగా గుర్తించి జెర్రీ పోతుల నానాజీ ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) అధ్యక్షులుగా నియమించడం జరిగింది.