సమాజంలో ప్రతి మగ వాడు మహిళను గౌరవించాలి:జాతీయ చైర్మన్, శ్రీకాంత్ సమస్య మీది పరిష్కారం మాది: జాతీయ కార్యదర్శి, నరసింహారావు రాష్ట్ర మానవ

ఉదయతార సమాజంలో ప్రతి మగ వాడు మహిళను గౌరవించాలి:జాతీయ చైర్మన్, శ్రీకాంత్ సమస్య మీది పరిష్కారం మాది: జాతీయ కార్యదర్శి, నరసింహారావు రాష్ట్ర మానవ S ర సమ సంఘం (HRCI) తగి మరియు ల సంఘ RCI) A తరా మచిలీపట్నం-ఉదయతార సమాజంలో ప్రతి మగవాడు మహిళను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి. శ్రీకాంత్ అన్నారు. ముందు రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆయన మాట్లాడారు. ప్రతి మగవాని అవసరం తీర్చడంలో మహిళా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మహిళ మగవానికి అనేక సేవలు అందిస్తుందన్నారు. ఎలాంటి గొప్ప మనసు ఉన్న మహిళ పట్ల ఎవరూ,చిన్న చూపు చులకన భావం చూడకూడద. న్నారు. మహిళ ఇంటి బాధ్యతలను చక్క దిద్దే మర మనిషి అన్నారు. హెచ్.ఆర్.సి. ఐ. సంఘం. దేశంలో 9రాష్ట్రాలలో వ్యాపించిద ని. ఆయన అన్నారు. సభ్యులకు ఏ చిన్న సమస్య వచ్చిన తన ఇంటి తలుపులు 24గంటలు తెరుచుకుని ఉంటాయని, ఏ సమస్య పరిష్కారానికై న తానున్నని భరోసా ఇచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు మాట్లాడుతూ సమస్య మీది పరిష్కారం మాది అనే నినాదంతో తమ సంఘం పనిచేస్తుందన్నారు. బాధితులు ఎవరైనా తమ సమస్య సంఘ సభ్యుల దృష్టికి తీసుకు వస్తె ఆ సమస్య పరిష్కారం అయ్యేవరకు వారి వెంట ఉంటారని అన్నారు. ప్రతి సమస్య సంఘం దృష్టికి తెచ్చి పరిష్కరించు కావచ్చని అన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సంఘ నాయకులు, అతిథులు తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ప్రముఖ మహిళా మణులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.