సామాన్యులకు అండగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI ) ఉంటుంది అని చెబుతున్న ప్రకాశం జిల్లా HRCI లీగల్ సెక్రటరీ

జాతీయ ఛైర్మెన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆ దేశాలమేరకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖపట్నం గౌతమ్ నగర్ నాయుడుతోట వేపగుంట, న్యూ కంపెషన్ ఫర్ ఇండియా చిల్డర్న్ హోమ్ లో, బాలల దినోత్సవ సందర్బంగా HRCI విశాఖపట్నం టీమ్ ఆధ్వర్యంలో భోజన సదుపాయం చేయటం జరిగింది, ఇందులో పాల్గుణ సభ్యులు చిట్టూరి వెంకటకృష్ణ (విశాఖ జిల్లా అధికారప్రతినిధి), మాదాసు చారేంద్ర (Ap స్టేట్ అధికారప్రతినిధి), తుంట జయకృష్ణ (Ap స్టేట్ అధికారప్రతినిధి ), G.G. ప్రసాద్ ( MJR),( అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్), తదితర HRCI కుటుంబ సభ్యులు .