COUNCIL FOR IND HUMAN RIGHTS RE బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న హెచ్ ఆర్ సి ఐ జాతీయ అధ్యక్షులు శ్రీకాంత్

COUNCIL FOR IND HUMAN RIGHTS RE బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న హెచ్ ఆర్ సి ఐ జాతీయ అధ్యక్షులు శ్రీకాంత్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI)జాతీయ ప్రధాన కార్యాలయం లో బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తల రాతలను తిరగరాసి అందరిక ఆదర్శవంతుడవు అయ్యావు అందరి గుండెల్లో కొలువై నిలిచావు అంతటి మహోన్నతమైన వ్యక్తి కి 133వ జయంతి సందర్భంగా ఇవే మా హృదయపూర్వక శుభా కాంకలు