గౌతమ్ న్యూస్ తెలుగు దిన పత్రిక www.gauthamnews.com 15 Apr 2024 - Page 7 హెచ్ ఆర్ సి ఐ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు HUMAN RIGHTS COUNCIL FOR INDIA (HRCI) REGISTERED BY NCT, NEW DELHI, GOVT OF INDIA REGISTERED NO: 4396/2022 (UNDER TRUST ACTI TO PROTECT & PROMOTE THE HUMAN RIGHTS सत्यमेव जयते "MINISTRY OF CORPORATE YAM NO కొత్తగూడెం బ్యూరో (గౌతమ్ న్యూస్ ): హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ బేతి తిరుమలరావు సూచనల మేరకు రాజ్యాంగ జయంతిని నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుష్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో గల హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గంటా ఉమాకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారపు శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు దినేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీడియా సెక్రెటరీ కవటం శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమెన్ పోర్ట్ జిల్లా ఉపాధ్యక్షురాలు సుమలత, ఉమెన్ పోర్ట్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మైసలత, తెలంగాణ నృత్య కళాకారుల సంఘం అధ్యక్షులు(ఉమ్మడి జిల్లాలు )సూపర్ సీనియర్ కొరియోగ్రాఫర్ %% ఫిలిం డైరెక్టర్ ప్రభురాజు,సామాజిక కార్యకర్త బానోత్ హరి నాయక్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు.