హెచ్ ఆర్ సీఐ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

హెచ్ ఆర్ సీఐ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు HUMAN RIGHTS COUNCIL FOR INDIA (HRCI) REGISTERED BY NCT, NEW DELHI, GOVT OF INDIA REGISTERED NO: 4396/2022 (UNDER TRUST ACT 1882) TO PROTECT & PROMOTE THE HUMAN RIGHTS REGD BY GOVT OF "NITI AAYOG" - UNIQUE ID: AP/2022/0324217 RIGHTS UMANA FOR IND AHRC CATYAMEV JAYA सत्यमेव जयते "MINISTRY OF CORPORATROFF 0036936 OF "HRCI" 46/2022 "HRCI" "DYAM" NO: AP-21-000105 ENO IN. 2129/0922 ANAL C 544555 UMCHEDU, BAPA cl.9@gmail.com FOR HUMA NCT NEW DEL ప్రజాక్రాంతి ప్రతినిధి, కొత్తగూడెం : హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు, తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ బేతి తిరుమలరావుల సూచనల మేరకు రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో గల హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గంటా ఉమాకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారపు శ్రీకాంత్,జిల్లా ఉపాధ్యక్షుడు దినేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీడియా సెక్రెటరీ కవటం శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమెన్ పోర్ట్ జిల్లా ఉపాధ్యక్షురాలు సుమలత, ఉమెన్ పోర్ట్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మైసలత, తెలంగాణ నృత్య కళాకారుల సంఘం అధ్యక్షులు (ఉమ్మడి జిల్లాలు ) సూపర్ సీనియర్ కొరియోగ్రాఫర్ అండ్ ఫిలిం డైరెక్టర్ ప్రభురాజు, సామాజిక కార్యకర్త బానోత్ హరి నాయక్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.