పేదల దేవుడు అంబేద్కర్: హెచ్.ఆర్.సి. ఐ.జాతీయ చైర్మన్, చెన్నూపాటి శ్రీకాంత్

పేదల దేవుడు అంబేద్కర్: హెచ్.ఆర్.సి. ఐ.జాతీయ చైర్మన్, చెన్నూపాటి శ్రీకాంత్ COUNCIL AN RIGHTS FOR IND 918 పల్నాడు-ఉదయతార : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి. శ్రీకాంత్ అన్నారు. పల్నాడు జిల్లా లోని జాతీయ కార్యాలయంలో ఆదివారం అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా గా చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించి పేద ప్రజల తలరాతలను తిరగరాసి అందరికీ ఆదర్శవంతుడయారన్నారు. పే దల దేవుడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు.