ఎల్.బి.పురంలో హెచ్.ఆర్.సి. ఐ.రాష్ట్ర అధ్యక్షుడు నానాజీ చే ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుక

ఎల్.బి.పురంలో హెచ్.ఆర్.సి. ఐ.రాష్ట్ర అధ్యక్షుడు నానాజీ చే ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుక DOOLA షాలు O బుచ్చిపేట-ఉదయతార అనకాపల్లి జిల్లా చోడవరం నియోజవర్గం లోని బుచ్చి పేట మండలం ఎల్.బి. పురం గ్రామం రెల్లి కాలనీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా జాతీయ హెచ్ ఆర్ సి ఐ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్, హెచ్ అర్ సి ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహరావు సూచనలతో రాష్ట్ర అధ్యక్షుడు జెర్రిపోతుల నానాజీ ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇందులో ఆ కాలనీవాసులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.