తొలి అక్షరం మా అక్షరమే ఆయుధంగా తెలుగు దినపత్రిక

తొలి అక్షరం మా అక్షరమే ఆయుధంగా తెలుగు దినపత్రిక www.tholiaksharam.com 15 Apr 2024 - Page 3 HUMAN RIGHTS COUNCIL FOR INDIA (HRCI) REGISTERED BY NCT, NEW DELHI, GOVT OF INDIA REGISTERED NO: 4396 / 2022 (UNDER TRUST ACT 1882) TO PROTECT & PROMOTE THE HUMAN RIGHTS * REGD BY GOVT OF "NITI AAYOG"- UNIQUE ID: AP/2022/0324217 FOR IN R INDIA (HR SATYAMEV JAYATE सत्यमेव जयते GOOD FINANCE • HUMAN RIGHTS COUNCIL FOR REG BY NCT GOVT OF IND Y "MINISTRY OF CORPORATE OFF 0036936 OF "HRCI" -46/2022 "HRCI" "DYAM" NO : AP-21-000105 E NO: INR ANAL C 344555 129/0922 AMCHEDU, BAPA cl.9@gmail.com NCT, NEW DELHI GOVT OF 222 (UNDER TRUST ACT 1 ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు తొలి అక్షరం/మరిపెడ,ఏప్రిల్ 14: హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ బేతి తిరుమలరావు సూచనల మేరకు రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పుష్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో గల హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గంటా ఉమాకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారపు శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు దినేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీడియా సెక్రెటరీ కవటం శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమెన్ పోర్ట్ జిల్లా ఉపాధ్యక్షురాలు సుమలత,ఉమెన్ పోర్ట్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మైసలత, తెలంగాణ నృత్య కళాకారుల సంఘం అధ్యక్షులు(ఉమ్మడి జిల్లాలు )సూపర్ సీనియర్ కొరియోగ్రాఫర్, ఫిలిం డైరెక్టర్ ప్రభురాజు, సామాజిక కార్యకర్త బానోత్ హరి నాయక్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు.