హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా హెచ్ఆర్సీఐ నేషనల్ ఆఫీసు దగ్గర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూ లమాలవేసి నివాళులర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నేషనల్ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారు బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ శివ నాగేశ్వరరావు గారు, ఏపీ స్టేట్ జాయింట్ కన్వీనర్ పఠాన్ సుభాన్ ఖాన్ గారు, బాపట్ల జిల్లా వైస్ ప్రెసిడెంట్ గుత్తా వేణు గారు పాల్గొన్నారు.